ఈ ఎం.ఫండ్ ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది

mutual fund

కేవలం రూ.10,000 సిప్ ద్వారా రూ.28 లక్షలు పొందారు ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లు పెట్టుబడి పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఈ ఫండ్స్ చాలా ప్రజాదరణ పొందాయి. రూ. 10,000 సిప్(SIP)తో రూ. 28 లక్షల ఫండ్ అందుకున్న పథకాలు ఉన్నాయి. అటువంటి పథకం గురించి తెలుసుకుందాం.. నేడు అనేక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ చిట్కాలు చాలా సులభమైన, గొప్ప ఎంపికగా మారాయి. తక్కువ వ్యవధిలో పెట్టుబడిదారులకు భారీ రాబడిని … Read more

మీ పేరుతో ఎన్ని SIMలున్నాయ్.. చెక్ చేయండిలా..

fake sim card

ఈ రోజుల్లో నకిలీలు, మోసాలు పెరిగాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, మనల్ని నిలువునా ముంచే స్కామర్లు ఉన్నారు. ఒక్కొక్కసారి మీ గుర్తింపు కార్డుతో వేరొకరు సిమ్‌ని నడుపుతున్నట్లు చాలాసార్లు అనిపిస్తుంది. అయితే ఇది మీకు తెలియదు. ఈ పరిస్థితిలో అవతలి వ్యక్తి ఆ సిమ్‌ను దుర్వినియోగం చేస్తే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. మీ ఐడి కార్డులో ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. మీ పేరులో ఎన్ని, ఏ నంబర్ సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో మీరు 2 నిమిషాల్లో ఇంట్లో … Read more

లక్షతో 10 లక్షలు.. ఇదొక అద్భుత వ్యాపారం

mushroom

ఈ వ్యాపారంలో ఒక లక్ష పెట్టుబడితో నెలకు పది లక్షల రూపాయలు సంపాదన కొందరు తక్కువ పెట్టుబడి వ్యాపారాలు కావాలని అడుగుతారు. మీరు తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇక్కడ మీ కోసం ఉపయోగకరమైన సమాచారం ఉంది. ఇది తక్కువ పెట్టుబడితో మంచి సంపాదన అవకాశాన్ని అందిస్తుంది. దీని ద్వారా మీరు నెలకు 10 లక్షల రూపాయలకు పైగా సంపాదించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో చేసే వ్యాపారం, అయితే దాని నుండి వచ్చే లాభం మాత్రం మీకు అమితమైన … Read more

40 ఏళ్లకే రిటైర్మెంట్ కావాలనుకుంటున్నారా?

ఆ తర్వాత జీవితాంతం సంతోషంగా గడపాలనుకుంటున్నారా? ఈ చిట్కాలను పాటించండి. ప్రతి ఒక్కరు కష్టపడేది డబ్బు, సంతోషకరమైన జీవితం కోసమే.. దీని కోసం ఒక్కొక్క విధంగా కష్టపడతారు, ఆర్థిక ప్రణాళికలను కల్గివుంటారు. అసలు మీరు మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు పని చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు రిటైర్మెంట్ (పదవీ విరమణ) తీసుకోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న నేటి యువతను అడిగితే వారి సమాధానం 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుంది. రోజూ ఆఫీసుకు వెళ్లి ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపాలని ఎవరు కోరుకుంటారు? … Read more

ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో బంపర్ రిటర్న్‌

అత్యధిక వడ్డీ చెల్లించే పథకం,ఇది పోస్టాఫీసు పథకం కావడంతో డబ్బు ఎంతో సురక్షితం మీరు సీనియర్ సిటిజన్ అయితే, మంచి రాబడితో మంచి పొదుపు ప్రణాళికను కావాలనుకుంటున్నట్లయితే పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) మీకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకం కావడంవల్ల మీ డబ్బు ఇందులో సురక్షితంగా ఉంటుంది. ఈ పథకం సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చారు. అయితే ఈ పథకం కింద కొన్ని షరతులకు లోబడి విఆర్ఎస్(VRS) తీసుకునే సివిల్ సెక్టార్ … Read more

యుపిఐ(UPI)తో క్రెడిట్ కార్డ్‌ లింక్ ఎలా చేయాలి?

UPI with credit card

మీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేయవచ్చు. ఇది కూడా చెల్లింపు ప్రక్రియ డెబిట్ కార్డ్ మాదిరిగానే టెక్నాలజీ వేగంగా మారుతోంది. మారుతున్న కాలంతో పాటు క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య కూడా వేగంగా పెరరుగుతోంది. ప్రస్తుతం ప్రజలు క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు ఎందుకంటే వారు తరువాత ఇఎంఐ(EMI) ద్వారా కూడా బిల్లును చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డ్ చాలా ఉపయోగకరమైనదే, కానీ అది ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిందే. ఇప్పుడు మీరు మీ వెంట … Read more

ఆధార్ కార్డ్‌ లాక్, అన్‌లాక్ చేయడం ఎలా?

adhar card

సైబర్ నేరాలను నివారించేందుకు యుఐడిఎఐ ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది.. మీ డేటాను సురక్షితంగా ఉంచే పూర్తి ప్రక్రియను తెలుసుకోండి ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డుగా ఎన్నో అవసరాలకు, పథకాలకు ఉపయోగపడుతుంది. బ్యాంక్ ఖాతా తెరవడం, పాఠశాలలో ప్రవేశం, ఆస్తి కొనుగోలు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తయారు చేయడం, నగలు కొనడం వంటి అనేక ముఖ్యమైన పనులకు ఆధార్ కార్డ్ ఉపయోగించబడుతుంది. దేశంలో మొదటిసారిగా 2009లో భారత ప్రభుత్వం ఆధార్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి … Read more

ఈ స్టాక్స్ కొన్నాక.. హెచ్చుతగ్గులను చూడకండి..

three shares emami eicher motors escort

దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో ఉత్తమ రాబడిని పొందండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో మంచి లాభాలను పొందాలంటే, దీర్ఘకాలం వేచిచూడాలి. ఒక స్టాక్ కొన్నాక పెరుగుతున్నా, తగ్గుతున్నా మనం చలించకుండా ఓపికతో ఉండాలి. అప్పుడే మనం అనుకున్న అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది ఉత్తమ స్టాక్ లను కొనుగోలు చేస్తేనే సుమా.. ఫండమెంటల్ గా సరిగ్గా లేని స్టాక్స్ కొంటే దీర్ఘకాలంలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఒక స్టాక్ కొన్నాక మూడు నెలలకోసారి సమీక్షించుకోవాలి. … Read more