ఈ మూడు కార్డుల మధ్య తేడా ఏమిటి?

three indian debit cards

రూపే, వీసా, మాస్టర్ కార్డులతో మనకు ఉండే ప్రయోజనం ఏమిటి? రూపే, వీసా, మాస్టర్ కార్డులు.. ఈ మూడు కార్డుల గురించి మనం వినే ఉంటాం.. కానీ వీటి మధ్య తేడా ఏమిటి? వీటితో మనకు వచ్చే ప్రయోజనాలేమిటో మనకు తెలియదు. డిజిటలైజేషన్ యుగంలో డబ్బు లావాదేవీల నుంచి బ్యాంకింగ్ పనుల వరకు అంటే బ్యాంకు వద్దకు వెళ్లడం లేదా నగదు విత్ డ్రా చేసుకోవడం వరకు అన్నీ సులువుగా మారిపోయాయి. మీరు డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను … Read more

కార్డు టోకనైజేషన్ గురించి తెలియకపోతే మోసపోతారు..

tokenization

మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే ఇది మీరు తప్పకుండా తెల్సుకోవాల్సిన విషయం.. ఇది మీకు తెలిస్తే మీరు సురక్షితంగా ఉంటారు.. షాపింగ్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం ఇటీవల కాలంలో చాలా పెరిగింది. ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో అనేక వెబ్‌సైట్‌లు, యాప్‌లలో మీ కార్డ్ వివరాలను సేవ్ చేయమని అడగడం మీరు గమనించే ఉంటారు. ఇలా ఆన్ లైన్ చెల్లింపు వేగంగా సులభంగా జరుగుతుంది. కానీ ఇది సురక్షితం కాదనే విషయం తెలుసు.. ఇక్కడే మనం అజాగ్రత్త … Read more

అక్షరాలా.. రూ.6,58,90,88,00,00,000

Mukesh-Gautham

ఇది 100 మంది భారతీయ ధనవంతుల మొత్తం నికర విలువ డాలర్లలో మొత్తం $800 బిలియన్లు అంటే రూ.65.89 లక్షల కోట్లు భారతీయ సంపన్నుల్లో అదానీ టాప్, రెండో స్థానంలో ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా 100 మంది ధనవంతుల సంపద అక్షరాలా రూ.6,58,90,88,00,00,000 (రూ.65.89 లక్షల కోట్లు = 800 బిలియన్ డాలర్లు).. ఇది 2022 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ నాటికి ఉన్న విలువ మాత్రమే. ఇది తర్వాతి కాలంలో పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. … Read more

ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేర్ అదుర్స్    

ఒకటికి బదులు మూడు బోనస్ షేర్లు ఇస్తోంది టూర్, ట్రావెల్ కంపెనీ ఈజీ ట్రిప్ ప్లానర్స్ మరోసారి తన వాటాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీకి చెందిన ఒక షేరుకు బదులుగా వాటాదారులకు 3 బోనస్ షేర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డు షేర్‌ను రెండు భాగాలుగా విభజించేందుకు ఆమోదం తెలిపింది. అక్టోబర్ 10న ఈ వార్తతో మార్కెట్లో ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేరు 6 శాతం పెరిగి రూ.428కి చేరుకుంది. పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు ఈజీమైట్రిప్.కామ్(EasyMyTrip.com) … Read more

కార్లు చౌకగా లభిస్తున్నాయి..

 హ్యుందాయ్, టాటా, మారుతితో సహా అనేక కంపెనీలు కార్లపై భారీ తగ్గింపు దసరా తర్వాత ఇప్పుడు కార్ల తయారీదారులు వినియోగదారులకు గొప్ప దీపావళి ఆఫర్‌లను అందిస్తున్నారు. ఈ దీపావళికి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని కార్లపై కస్టమర్లు రూ. 1 లక్ష వరకు నగదు తగ్గింపులను పొందవచ్చు. టాటా, మారుతి, హ్యుందాయ్‌తో సహా అగ్రశ్రేణి వాహన తయారీదారులు దీపావళికి అనేక ఆఫర్‌లను అందిస్తున్నారు. ఈ ఆఫర్‌లు అక్టోబర్ నెలకు మాత్రమే. ఈ దీపావళికి కార్లపై టాప్ డిస్కౌంట్ ఆఫర్లను చూద్దాం… హ్యుందాయ్ టాప్ … Read more

ఆన్ లైన్ లో మెడిసిన్, కన్సల్టింగ్

online medicine

మనింట్లోనే ఉంటూ పొందవచ్చు.. ఇది ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.. ఆన్ లైన్ లో యాప్ లతో కస్టమర్లు ఈ ప్రయోజనం పొందవచ్చు ఈ రోజుల్లో బయటికి వెళ్లకుండానే అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న సాంకేతిక అలాంటిది మరి. దేశంలోని అనేక ప్రముఖ ఆసుపత్రులు, కంపెనీలు ఆన్లైన్ ద్వారా కూడా వైద్య సేవలను అందిస్తున్నాయి. వీటికి యాప్, వెబ్ సైట్ లు పెద్ద ప్లాట్ ఫామ్ గా మారాయి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ సర్వసాధారణం అయిపోయిన ఈ రోజుల్లో … Read more

బంగారంలో పెట్టుబడి.. ఈ చాన్స్ మిస్ కావొద్దు..

Gold Bond Scheme,

సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడికి మరో అవకాశం  ఆగస్టు 22 నుండి ప్రారంభం.. 1 గ్రాము బంగారానికి రూ. 5,147 చెల్లించాలి సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు మళ్లీ అవకాశం వచ్చింది. అవును ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022-23 రెండో సిరీస్ ఆగస్టు 22 నుండి ప్రారంభమవుతుంది. ఈ అవకాశం ఆగస్టు 26 వరకు అవకాశం ఉంటుంది. ఈసారి ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.5,197గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, డిజిటల్ చెల్లింపు చేయడం … Read more

రూ.5 లక్షల పెట్టుబడితో వ్యాపారాలు

small business in 5 laksn rupees11

వీటితో మీరు మంచి ఆదాయం పొందవచ్చు నేడు ఏ వ్యాపారమైనా డబ్బు అవసరం. చిన్న బిజినెస్ చేయాలన్నా ఈ రోజుల్లో తక్కువ ఖర్చు కావడం లేదు. రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో వ్యాపారం కొంత వరకు సులభమైన మార్గం. అయితే వ్యాపార ఆలోచన అత్యంత ముఖ్యమైనది. చాలా మందికి విభిన్న ఆలోచనలు ఉంటాయి, కానీ తగినంతగా అవసరమైన డబ్బు ఉండదు. లాభదాయకమైన సంస్థను ప్రారంభించడంలో వారి వైఫల్యానికి ఇది ప్రధాన కారణం అవుతుంది. రూ.5 లక్షల లోపు పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీకు ఈ ఆర్టికల్ … Read more

ఇండెక్స్ ఫండే ఎందుకు?

Why Index Fund?111

చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయిగా.. ఇతర ఫండ్స్ కు ఇండెక్స్ ఫండ్ కు తేడా ఏమిటి.. అసలు సిప్ కు ఏది బెటర్?   షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి వినే ఉంటారు. అయితే వాటిలో ఏది బెటర్ అనేది తెలుసుకునేందుకు విశ్లేషణ అవసరం. నేను మీకు ముందు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెబుతాను. ఎందుకంటే షేర్ల కంటే ఫండ్స్ సురక్షితమైనవి. మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి అవగాహన ఇస్తాను. ఇలాంటివి వీడియోల ద్వారా పూర్తి వివరంగా … Read more

error: Content is protected !!