40 ఏళ్లకే రిటైర్మెంట్ కావాలనుకుంటున్నారా?

ఆ తర్వాత జీవితాంతం సంతోషంగా గడపాలనుకుంటున్నారా? ఈ చిట్కాలను పాటించండి. ప్రతి ఒక్కరు కష్టపడేది డబ్బు, సంతోషకరమైన జీవితం కోసమే.. దీని కోసం ఒక్కొక్క విధంగా కష్టపడతారు, ఆర్థిక ప్రణాళికలను కల్గివుంటారు. అసలు మీరు మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు పని చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు రిటైర్మెంట్ (పదవీ విరమణ) తీసుకోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న నేటి యువతను అడిగితే వారి సమాధానం 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుంది. రోజూ ఆఫీసుకు వెళ్లి ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపాలని ఎవరు కోరుకుంటారు? … Read more

ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో బంపర్ రిటర్న్‌

అత్యధిక వడ్డీ చెల్లించే పథకం,ఇది పోస్టాఫీసు పథకం కావడంతో డబ్బు ఎంతో సురక్షితం మీరు సీనియర్ సిటిజన్ అయితే, మంచి రాబడితో మంచి పొదుపు ప్రణాళికను కావాలనుకుంటున్నట్లయితే పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) మీకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకం కావడంవల్ల మీ డబ్బు ఇందులో సురక్షితంగా ఉంటుంది. ఈ పథకం సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చారు. అయితే ఈ పథకం కింద కొన్ని షరతులకు లోబడి విఆర్ఎస్(VRS) తీసుకునే సివిల్ సెక్టార్ … Read more

యుపిఐ(UPI)తో క్రెడిట్ కార్డ్‌ లింక్ ఎలా చేయాలి?

UPI with credit card

మీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేయవచ్చు. ఇది కూడా చెల్లింపు ప్రక్రియ డెబిట్ కార్డ్ మాదిరిగానే టెక్నాలజీ వేగంగా మారుతోంది. మారుతున్న కాలంతో పాటు క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య కూడా వేగంగా పెరరుగుతోంది. ప్రస్తుతం ప్రజలు క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు ఎందుకంటే వారు తరువాత ఇఎంఐ(EMI) ద్వారా కూడా బిల్లును చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డ్ చాలా ఉపయోగకరమైనదే, కానీ అది ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిందే. ఇప్పుడు మీరు మీ వెంట … Read more

ఆధార్ కార్డ్‌ లాక్, అన్‌లాక్ చేయడం ఎలా?

adhar card

సైబర్ నేరాలను నివారించేందుకు యుఐడిఎఐ ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది.. మీ డేటాను సురక్షితంగా ఉంచే పూర్తి ప్రక్రియను తెలుసుకోండి ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డుగా ఎన్నో అవసరాలకు, పథకాలకు ఉపయోగపడుతుంది. బ్యాంక్ ఖాతా తెరవడం, పాఠశాలలో ప్రవేశం, ఆస్తి కొనుగోలు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తయారు చేయడం, నగలు కొనడం వంటి అనేక ముఖ్యమైన పనులకు ఆధార్ కార్డ్ ఉపయోగించబడుతుంది. దేశంలో మొదటిసారిగా 2009లో భారత ప్రభుత్వం ఆధార్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి … Read more

ఈ స్టాక్స్ కొన్నాక.. హెచ్చుతగ్గులను చూడకండి..

three shares emami eicher motors escort

దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో ఉత్తమ రాబడిని పొందండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో మంచి లాభాలను పొందాలంటే, దీర్ఘకాలం వేచిచూడాలి. ఒక స్టాక్ కొన్నాక పెరుగుతున్నా, తగ్గుతున్నా మనం చలించకుండా ఓపికతో ఉండాలి. అప్పుడే మనం అనుకున్న అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది ఉత్తమ స్టాక్ లను కొనుగోలు చేస్తేనే సుమా.. ఫండమెంటల్ గా సరిగ్గా లేని స్టాక్స్ కొంటే దీర్ఘకాలంలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఒక స్టాక్ కొన్నాక మూడు నెలలకోసారి సమీక్షించుకోవాలి. … Read more

ప్రాపర్టీ టాక్స్ ఎందుకు చెల్లించాలి? 

property tax

మున్సిపల్ అధికారులు తమ పరిధిలోని ఇళ్లు లేదా ఫ్లాట్ల యజమానుల నుంచి ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఈ టాక్స్ చెల్లించకపోయినట్లయితే ఏమవుతుంది?  దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటి కలను నెరవేర్చుకోవడానికి కష్టపడతారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసే వాారి సంఖ్య పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం, 2022లో టాప్-7 నగరాల్లోని మొత్తం విక్రయాలు 3.6 లక్షల యూనిట్లను దాటే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఇల్లు కొనాలని ఆలోచిస్తే ఇది మీకు ఉపయోగపడే విషయమే. మీరు ఆస్తి పన్ను … Read more

సిప్ టాప్అప్’తో మీ డబ్బు రెట్టింపు..

అది ఏవిధంగా అవుతుందో తెలుసా? సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అంటే ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడం అన్నమాట. ఈ సిప్(SIP) పదం ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ లో వినిపిస్తుంది. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే, అది మంచి రాబడితో పెరుగుతుంది. అంటే చిన్న విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. అది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈక్విటీలలో నేరుగా పెట్టుబడి పెట్టడం … Read more

స్మార్ట్‌ఫోన్‌లో సులభంగా ఇ-ఓటర్ ఐడి డౌన్‌లోడ్

E-voter ID

డిజిటల్ ఓటర్ కార్డ్ సాధారణ ఓటర్ ఐడి(ID) కార్డ్ మాదిరిగాా చెల్లుతుంది.  మీ ఈ-ఓటర్ కార్డ్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, అది ఏవిధంగానో తెలుసుకోండి.. కొద్ది రోజుల్లో ఎన్నికల సంబరాలు మొదలు కానున్నాయి. ఇంకా ఒక సంవత్సరం అయితే జనరల్ ఎలక్షన్స్ రానున్నాయి. ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల 2022 తేదీని ప్రకటించింది. అసెంబ్లీకి డిసెంబర్ 1న మొదటి విడత, డిసెంబర్ 5న రెండో దశలో ఓటింగ్ జరగనుంది. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం … Read more

ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనవచ్చా?

can i buy house in rising inflation

ద్రవ్యోల్బణం పెరుగుతోంది.. ఇప్పుడు సరైన సమయమా లేక మరికొంత కాలం వేచి ఉండాలా? ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ సమయంలో ఇళ్లు లేదా కార్ల కొనుగోలు చేయవచ్చా? అనే ప్రశ్న అందరి మదిలో తలెత్తుతోంది. అయితే ప్రజలు మాత్రం ఆస్తులు, కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత ఈ ఏడాది కొనుగోళ్లకు జనం మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత ఇల్లు, కారు కొనడానికి సరైన సమయం ఎప్పుడని వారు ఆలోచనలో పడ్డారు. మరికొందరు మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజా ద్రవ్యోల్బణం … Read more

ప్రతిరోజూ రూ.20 పొదుపుతో కోటీశ్వరుడు కావచ్చు

millionaire

ఈ కలను నెరవేర్చుకోవచ్చని మీకు తెలుసా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ధనవంతులు కావాలని, వారి బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు చూడాలని కోరుకుంటారు. కానీ మధ్యతరగతి వ్యక్తికి చాలా ఎక్కువ సంపద అంత సులభం కాదని అందరికీ తెలుసు. కానీ మీ కల నెరవేరవచ్చు. సిప్(SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ మెంట్(పెట్టుబడి) ఇలా చేయడం ద్వారా మీరు కోటీశ్వరులు కావాలనే మీ కలను నెరవేర్చుకోవచ్చు. దీని కోసం మీరు రోజుకు 20 రూపాయలు మాత్రమే పొదుపు చేయాలి. … Read more

error: Content is protected !!