పిపిఎఫ్, ఎఫ్‌డి రెండింటిలో ఏది ఉత్తమం..?

ఏది మంచి రాబడిని ఇస్తుందో తెలుసుకోవడం ఎలా? సురక్షితమైన పెట్టుబడి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డి), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) ఈ రెండూ ఉత్తమం. అయితే ఈ రెండింటిలో ఇంకా ఏది సురక్షితమైనది, ఏది మంచి రాబడిని ఇస్తుందో తెలుసుకోవడం ఎలా? అంటే రాబడి విషయంలో పిపిఎఫ్ ఎంచుకోవాలి. కానీ ఎఫ్డిలో రాబడి అంతగా ఉండదు. ఎఫ్‌డి కంటే ఎక్కువ రాబడి రావాలి, మీ డబ్బు సురక్షితంగా ఉండాలి, ఈ రెండు లక్షణాలు కల్గినదే పిపిఎఫ్‌ అని … Read more

పన్ను ఆదా, మంచి రాబడినిచ్చే ఇఎల్ఎస్ఎస్

ఈ స్కీమ్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? పన్ను ఆదా, మంచి రాబడిని ఇచ్చేవాటిలో మరో అద్భుతమైన పథకమే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ఇఎల్‌ఎస్‌ఎస్). ఈ స్కీమ్ ద్వారా ఆదాయం పన్ను చట్టం 80సి సెక్షన్ కింద ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు టాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకంలో పెట్టుబడి 3 సంవత్సరాలు లాక్-ఇన్ కల్గి వుంటుంది. మూడేళ్ల తర్వాత మొత్తం డబ్బును కూడా ఉపసంహరించుకోవచ్చు … Read more

అత్యంత సురక్షితమైన పెట్టుబడి పిపిఎఫ్

దీంతో ప్రయోజనాలేమిటి? వడ్డీ ఎలా ఉంటుంది? దీనిలో పెట్టుబడి పెట్టడం ఎలా? పన్ను పరంగా మెరుగైన, సురక్షితమైన పెట్టుబడి కావాలంటే కొన్ని పథకాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్). ఈ స్కీమ్ మీకు ఫిక్స్ డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రాబడిని అందిస్తుంది. ఎంతో సురక్షితమైనది. అంతేకాదు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) దేశంలో … Read more

భారత్ బాండ్ ఇటిఎఫ్ అంటే ఏమిటి?

మీరు ఇటిఎఫ్ లేదా ఎఫ్ఒఎఫ్ లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? భవిష్యత్ భద్రత కోసం ఇప్పటి నుంచే సురక్షితమైన పెట్టుబడి పెడితే, మంచి రాబడిని అందుకోవచ్చు. దీనికి బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటారు. ఇటువంటిదే కొంత భిన్నమైన పథకం ఉంది. అదే భారత్ బాండ్ ఇటిఎఫ్.. ఇది మ్యూచువల్ ఫండ్ వంటిదేనా? లేక కాదా? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఇతర బాండ్ ఇటిఎఫ్‌ల మాదిరిగానే భారత్ బాండ్ … Read more

ధనవంతులు కావాలంటే ఆర్థిక లక్ష్యాలు ఉండాలి..

మీకోసం గోల్డెన్ సేవింగ్స్ టిప్స్.. అవేంటో తెలుసుకుందాం… కొత్తగా సేవింగ్స్ ప్రారంభించాలనుకుంటే ముందు మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మనీ సేవింగ్స్ కు లక్ష్యాలను నిర్ణయించుకోవడం బెస్ట్ పద్ధతి. ఒకటికి మించి కూడా మీ గోల్స్ ఉండవచ్చు. ఉదాహరణకు కారు లేదా ప్రాపర్టీ వంటివి కొనడం. మీ డబ్బును రెండు సేవింగ్ లక్ష్యాలకోసం విభజించండి. అలా ఎందుకంటే, ఒకవేళ ఒకటి ఆగినా, మరొక దానిపై ఆ ప్రభావం పడదు. పొదుపు లక్ష్యాలు స్వల్ప కాలికమైనవి (షార్ట్ టర్మ్) కావచ్చు, … Read more

డబ్బు సంపాదించడం కష్టమేం కాదు

మనీ మంత్ర కాదు.. ఇది జీవిత మంత్ర కళ్లు తెరవండోయ్ బాబూ.. పొదుపు చేయండోయ్ డబ్బు సంపాదించడం కష్టమేం కాదు.. అని అంటే.. అవునా.. అంటూ ఆశ్చర్యంగా చూస్తారు.. కానీ ఇది నిజం, కోట్లు సంపాదించాలంటే కొంత, ఓపిక, మొక్కవోని సంకల్పం ఉండాలి. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఎక్కడ, ఎటువంటి సాధనాల్లో దాచుకోవాలనేది తెలుసుకోవాలి. ఇది కూడా ఒక కళ.. మీరు పొదుపు చేయాలనుకుంటే మీ ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులను అదుపు చేసుకుంటే మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా … Read more

మీలో మార్పును తీసుకొచ్చే 10 పుస్తకాలు

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్ మెంట్ కు సంబంధించిన పుస్తకాలు ఇవి.. ఇప్పుడు టెక్నాలజీ వల్ల పుస్తకాలు చదవడం అనే అలవాటు యువతలో తగ్గిపోతోంది. కానీ బుక్ రీడింగ్ కు మించినది మరొకటి లేదు. కొన్ని పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.. మనలో మార్పును తీసుకొస్తాయి. వాటి ద్వారా మనం త్వరగా సక్సెస్ అవుతాం. యువత సంపాధనను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాగే కొత్తగా వ్యాపారంలో దిగితే లోతుపాతులను తెలుసుకోవాలి. నష్టాలు వచ్చినప్పటికీ తట్టుకునే సామర్థ్యం, … Read more

బంగారం దొంగిలిస్తారనే భయం ఉండదు.. పెట్టుబడి సురక్షితం

సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్ జి బి)తో ఇది సాధ్యం, డిజిటల్ రూపంలో ఉండే 24 క్యారెట్ల గోల్డ్ వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా పొందవచ్చు.. బంగారం సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడిని ఇస్తుంది. భవిష్యత్ అవసరాలు, పిల్లల కోసం దీనిని తీసుకునేవారు ఉంటారు. కానీ పెట్టుబడికి రాబడి నిలకడగా వచ్చినప్పటికీ, భౌతికంగా బంగారం భద్రపర్చుకోవడం ఈ రోజుల్లో కష్టమైనదే. సురక్షితంగా ఉండేందుకు బ్యాంక్ లాకర్లను ఎంపిక చేసుకోవచ్చు. కానీ అవి అందరికీ అందుబాటులో ఉండవు. అలాంటి … Read more

క్రెడిట్ స్కోర్ పెరగాలా..

రుణం పొందడంలో మంచి క్రెడిట్ స్కోర్ కీలకపాత్ర పోషిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడం, రక్షించుకోవడం ఎలాగో తెలుసుకోండి.. మీ క్రెడిట్ చరిత్ర హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు ఎంత అర్హత ఉందో తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులను తిరిగి చెల్లించడంలో మీ ట్రాక్ రికార్డ్ గురించి మీకు తెలియజేస్తుంది. ఒక విధంగా, రుణాన్ని సులభంగా పొందడం మీ రిపోర్టుపై ఆధారపడి ఉంటుంది. రుణాల కోసం పెరుగుతున్న డిమాండ్  జూలై 2023లో … Read more

ఆధార్ కార్డు-పాన్ కార్డు

సమస్యలు-పరిష్కారాలు.. మార్పులు-చేర్పులు.. పూర్తి సమాచారం.. మనకు పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. ఇవి లేకుండా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు లావావేదేవీలు, ఇతరత్రా నిర్వహించలేం. డబ్బుకు సంబంధించి పెద్ద పెద్ద లావాదేవీలకు ఈ విలువైన కార్డులు లేకుంటే కష్టమే. ఇప్పుడు పాన్ లేదా ఆధార్ కార్డు పోయినా, లేదా వాటిలో ఏమైనా మార్పులు చేయాల్సి వచ్చినా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కొత్త కార్డును పొందడానికి కనీసం 1 నెల సమయం తీసుకుంటుంది. ఈ పరిస్థితిలో వాటి గురించి కొంత … Read more

error: Content is protected !!