TP team

Instant loan of Rs 1 lakh with Google Pay

గూగుల్ పేతో తక్షణమే రూ.1 లక్ష లోన్

అర్జెంట్ గా డబ్బు అవసరమైతే ఏం చేస్తాం.. స్నేహితులు, బ్యాంకులు లేదా ఫైనాన్షియర్ వద్దకు వెళతాం. కానీ అందరి చేతిలో మొబైల్ ఉంది. దీని ద్వారా కూడా తక్షణమే డబ్బును పొందవచ్చని మీకు తెలుసా.. మొబైల్ ద్వారా రుణం పొందే మార్గం మీకు ఉంది. ఆ పద్ధతి ఏమిటో, రూ. 1 లక్ష వరకు తక్షణ రుణం ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.. గూగుల్ పే(Google Pay)తో లోన్  అవును గూగుల్ పేతో కూడా రుణం (లోన్)ను పొందవచ్చు. రూ….

Read More
You can also take a car loan.

కారుపై కూడా రుణం తీసుకోవచ్చు..

మీకు డబ్బు అవసరమైందా.. కారు ఉంటే, ఇదే పనిచేయండి. అకస్మాత్తుగా డబ్బు అవసరం ఏం చేస్తాం, ఎవరినైనా అడగడం లేడా బ్యాంకులను ఆశ్రయించడం చేస్తాం. అయితే మీ దగ్గర కారు ఉంటే, దానిపై రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బిఎఫ్సీలు) రెండూ కారుపై రుణం అందిస్తున్నాయి. కారు ప్రస్తుత ధరలో 50 శాతం నుండి 150 శాతం వరకు రుణాలు ఉంటాయి. 15 శాతం వడ్డీ, ప్రాసెసింగ్ రుసుము 1-3 శాతం వరకు ఉంటుంది….

Read More
Be sure to check out Gold Hallmarking.

బంగారం కొంటున్నారా..?

గోల్డ్ హాల్‌మార్కింగ్ గురించి తప్పకుండా  తెలుసుకోండి.. హాల్‌మార్కింగ్ అనేది క్యారెట్‌లో స్వచ్ఛతను, బంగారం నాణ్యతను సూచిస్తుంది. 22కె916 (22 క్యారెట్), 18కె750 (18 క్యారెట్), 14కె585 (14 క్యారెట్) వంటి రకాల బంగారం స్వచ్ఛతలు ఉంటాయి. స్వచ్ఛతను కాపాడుకోవడానికి బంగారు ఆభరణాలను ఎక్కువగా 22 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అయితే ప్రభుత్వం గోల్డ్ హాల్‌మార్కింగ్ రెండో దశ జూన్ 1 నుంచి ప్రారంభమైంది.  ఇప్పుడు 256 పాత జిల్లాలు కాకుండా 32 కొత్త జిల్లాల్లోనూ హాల్‌మార్కింగ్…

Read More
With 'Bank Mitra' you can easily earn Rs 5,000 every month

‘బ్యాంక్ మిత్ర’తో ప్రతి నెలా సులభంగా రూ.5 వేలు సంపాదించవచ్చు

  ప్రతి  నెలా స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని పొందాలనుకుంటే ఒక మంచి ప్రభుత్వ పథకం ఉంది. ఈ పథకంతో మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో చేరవచ్చు, తద్వార ప్రతి నెల చాలా సంపాదించవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులు సేవలను అందించడంతో పాటు సామాన్య ప్రజలకు వారితో కలిసి పని చేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఇదే ‘బ్యాంక్ మిత్ర’, దీంతో దేశంలో బ్యాంక్ లేని ప్రజలకు అనేక సేవలను అందిస్తుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు…

Read More
If you make payments like this on the phone .. you will be cheated .. Do you know about valid, fake UPI apps ...

ఫోన్లో ఇలా చెల్లింపులు చేస్తే.. మోసపోతారు..

సరైన, నకిలీ యుపిఐ యాప్ ల గురించి మీకు తెలుసా… ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా సురక్షితంగా ఉండండి.. ఈ రోజుల్లో అంతా డబ్బులు భౌతికంగా ఇవ్వకుండానే ఫోన్ల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. దీని వల్ల సులువుగా చెల్లింపులు చేయొచ్చు, అదే సమయంలో అజాగ్రత్తగా ఉంటే మోసపోతాం కూడా. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సర్వసాధారణం అయిపోయాయి. ఈ యాప్లలో యుపిఐ అనే మాద్యం ద్వారా చెల్లింపులు చేస్తాం. ఆన్లైన్ చెల్లింపుల్లో ఎలా చేస్తే…

Read More

ఇఎంఐ(EMI)లు పెరుగుతున్నాయ్…జాగ్రత్త!

ఆర్బిఐ(RBI) రెపో రేటు పెంచింది.. ఇప్పుడు ఏం చేయాలి.. ? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా.. ? భారం పెరగకుండా చేయవచ్చా.. ? ఒకసారి పూర్తిగా చదవండి.. ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) కేవలం నెల రోజుల వ్యవధిలోనే 0.90 శాతం రెపో రేటు పెంచింది. రెండుసార్లు 2022 మేలో 0.40 శాతం, 2022 జూన్ లో 0.90 శాతం పెంచింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బిఐ(RBI) ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు అన్నమాట. సింపుల్…

Read More
Are you taking Long Term Car Loan Option .. Beware!

కారు కొనే ముందు.. ఇదొక్కసారి చూడండి..

లాంగ్ టర్మ్ లోన్ ఆప్షన్ సరైందా? కాదా? అలా చేస్తే కొన్న కారు మరింత ఖరీదైనదిగా మారుతుందని తెలుసా? సొంత కారు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల, అయితే ఈ కలను సాకారం చేసుకునేందుకు లోన్ తీసుకుంటారు. మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తే, దాని కోసం లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ లోన్ కాలపరిమితిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రుణాన్ని వీలైనంత తక్కువ కాలానికి తీసుకోవాలి, రుణాన్ని పొడిగించకూడదు. మీరు ఎక్కువ కాలం రుణం తీసుకుంటే, మీరు…

Read More