ఆధార్ కార్డ్ పోయిందా? కొత్త కార్డు పొందడం ఎలా?

ఆధార్ కార్డు పోగొట్టుకుంటే తిరిగి పొందడం ఎలా?  బ్యాంకింగ్‌ నుంచి ఎల్‌పీజీ సిలిండర్‌ వరకు ఆధార్‌ కార్డు అడుగుతారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను పత్రాలు, బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఖాతాల వంటి పెట్టుబడి పత్రాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలి. ఇలాంటప్పుడు ఆధార్ కార్డు పోతే అర్ధాంతరంగా లావాదేవీలు జరపలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆధార్ కార్డు పోగొట్టుకుంటే తిరిగి పొందడం ఎలా? UIDAI వెబ్‌సైట్ ప్రకారం ఆధార్ … Read more

ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్, ఇమెయిల్ ఐడిని ఎలా తనిఖీ చేయాలి?

UIDAI ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్, ఇమెయిల్ ID కోసం వెదికేందుకు చాన్స్ ఉంది ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని వెరిఫై చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రజలకు అనుమతించింది. కొన్నిసార్లు తమ ఆధార్ కార్డు ఓటీపీని వేరొకరి మొబైల్ నంబర్‌కు పంపుతున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో యూఐడీఏఐ ఈ చర్య తీసుకుంది. నివాసితులు UIDAI వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ లేదా mAadhaar మొబైల్ యాప్ ద్వారా ‘వెరిఫై ఇమెయిల్/మొబైల్ … Read more

ఈ నెల 14 వరకే ఉచిత ఆధార్ అప్‌డేట్

10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేయడం తప్పనిసరి వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడం తప్పనిసరి. దీని కోసం, ఆధార్‌ను జారీ చేసే ప్రభుత్వ సంస్థ UIDAI ద్వారా కూడా ప్రచారం జరుగుతోంది, దీని కింద మీరు డిసెంబర్ 14 వరకు మీ ఆధార్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ తేదీ తర్వాత మీరు ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే, మీరు ముందుగా నిర్ణయించిన … Read more

ఆధార్ కార్డును ఉపయోగించేటప్పుడు ఈ తప్పు చేయొద్దు..

మోసానికి గురవుతారని హెచ్చరిస్తున్న యుఐడిఎఐ పాఠశాల, కళాశాల అడ్మిషన్లకు, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ప్రయాణ సమయంలో, ఆస్తి కొనుగోలు మొదలైన వాటికి గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డ్ ఉపయోగించడం సాధారణమైంది. నేడు ఇది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. దేశంలో ఆధార్ కార్డును 2009లో ప్రారంభించారు. అప్పటి నుండి  దీని వినియోగం పెరుగుతూ వస్తోంది. దేశంలోని ప్రతి పౌరుడి బయోమెట్రిక్ సమాచారం ఆధార్ కార్డులో నమోదు చేసినందున ఇది ఇతర పత్రాలకు భిన్నంగా ఉంటుంది. … Read more

ఆధార్ కార్డు-పాన్ కార్డు

సమస్యలు-పరిష్కారాలు.. మార్పులు-చేర్పులు.. పూర్తి సమాచారం.. మనకు పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. ఇవి లేకుండా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు లావావేదేవీలు, ఇతరత్రా నిర్వహించలేం. డబ్బుకు సంబంధించి పెద్ద పెద్ద లావాదేవీలకు ఈ విలువైన కార్డులు లేకుంటే కష్టమే. ఇప్పుడు పాన్ లేదా ఆధార్ కార్డు పోయినా, లేదా వాటిలో ఏమైనా మార్పులు చేయాల్సి వచ్చినా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కొత్త కార్డును పొందడానికి కనీసం 1 నెల సమయం తీసుకుంటుంది. ఈ పరిస్థితిలో వాటి గురించి కొంత … Read more

error: Content is protected !!