ఆధార్ కార్డును ఉపయోగించేటప్పుడు ఈ తప్పు చేయొద్దు..

మోసానికి గురవుతారని హెచ్చరిస్తున్న యుఐడిఎఐ పాఠశాల, కళాశాల అడ్మిషన్లకు, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ప్రయాణ సమయంలో, ఆస్తి కొనుగోలు మొదలైన వాటికి గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డ్ ఉపయోగించడం సాధారణమైంది. నేడు ఇది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. దేశంలో ఆధార్ కార్డును 2009లో ప్రారంభించారు. అప్పటి నుండి  దీని వినియోగం పెరుగుతూ వస్తోంది. దేశంలోని ప్రతి పౌరుడి బయోమెట్రిక్ సమాచారం ఆధార్ కార్డులో నమోదు చేసినందున ఇది ఇతర పత్రాలకు భిన్నంగా ఉంటుంది. … Read more

ఆధార్ కార్డు-పాన్ కార్డు

సమస్యలు-పరిష్కారాలు.. మార్పులు-చేర్పులు.. పూర్తి సమాచారం.. మనకు పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. ఇవి లేకుండా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు లావావేదేవీలు, ఇతరత్రా నిర్వహించలేం. డబ్బుకు సంబంధించి పెద్ద పెద్ద లావాదేవీలకు ఈ విలువైన కార్డులు లేకుంటే కష్టమే. ఇప్పుడు పాన్ లేదా ఆధార్ కార్డు పోయినా, లేదా వాటిలో ఏమైనా మార్పులు చేయాల్సి వచ్చినా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కొత్త కార్డును పొందడానికి కనీసం 1 నెల సమయం తీసుకుంటుంది. ఈ పరిస్థితిలో వాటి గురించి కొంత … Read more

error: Content is protected !!