ఆధార్ కార్డ్ పోయిందా? కొత్త కార్డు పొందడం ఎలా?
ఆధార్ కార్డు పోగొట్టుకుంటే తిరిగి పొందడం ఎలా? బ్యాంకింగ్ నుంచి ఎల్‌పీజీ సిలిండర్ వరకు ఆధార్ కార్డు అడుగుతారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను పత్రాలు, బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఖాతాల వంటి పెట్టుబడి పత్రాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలి. ఇలాంటప్పుడు ఆధార్ కార్డు పోతే అర్ధాంతరంగా లావాదేవీలు జరపలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆధార్ కార్డు పోగొట్టుకుంటే తిరిగి పొందడం ఎలా? UIDAI వెబ్‌సైట్ ప్రకారం ఆధార్ … Read more