క్రిప్టోకరెన్సీని నగదుగా మార్చుకోవచ్చా?
దీనికి ఏలాంటి పద్ధతులు ఉన్నాయి? పన్నులు ఏమైనా చెల్లించాలా? క్రిప్టోకరెన్సీ తరచూ వినిపిస్తున్న పదం, దీనికి సంబంధించిన లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి. ఇది డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ కావడం వల్ల అన్నింటికి వినియోగించడం సాధ్యం కాదు. అందువల్ల దీంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే వీటితో లావాదేవీలు జరపొచ్చా? వీటిని నగదుగా వినియోగించవచ్చా? అనే సందేహాలు ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ చాలా హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. అంటే విలువ ఎప్పడూ ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది. … Read more