అప్పుల ఊబిలో చిక్కుకున్నారా..

అయితే, మీరు ఆ భారం నుంచి బయటపడేందుకు ఈ పనులు చేయండి.. అవసరానికి అప్పు చేస్తాం.. అది తీరిస్తే ఒకే.. లేదంటే అది మనకు ఒక గుదిబండలా మారుతుంది. ఆ అప్పును వదిలించుకునేంత వరకు మనకదో పీడకలలా అలా ఉండిపోతుంది. రుణం చిన్నదైనా, పెద్దదైనా వదిలించుకుంటేనే మనకు ప్రశాంతత ఉంటుంది. అప్పుల నుంచి బయటపడటం కష్టమైందే. కొన్నిసార్లు అత్యవసర లేదా ఇతర కారణాల వల్ల మనం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత క్రెడిట్ … Read more

మ్యూచువల్ ఫండ్ పై లోన్..

మ్యూచువల్ ఫండ్ కట్టేవారు, లేదా సిప్ విదానం కొనసాగించేవారు క్లిష్ట పరిస్థితులు లేదా రుణం అవసరం ఉంటే ఏం చేస్తారు. ఈ ఫండ్ ను ఆపేద్దాం అని అనుకుంటారు. దాని ద్వారా డబ్బును సమకూర్చుకోవాలని భావిస్తారు. కానీ మనకు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ద్వారా రుణం పొందవచ్చని, ఫండ్ కు ఎలాంటి నిలుపుదల లేకుండా చేసుకోవచ్చని తెలుసా, అంటే తెలియని వారు ఉన్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నుండి డబ్బును ఉపసంహరించుకునే బదులు లేదా సిప్ (సిస్టమెటిక్ … Read more

ఈ వ్యాపారాలతో సక్సెస్ గ్యారెంటీ..

మనం సంతోషంగా జీవించాలంటే కావాల్సినది డబ్బు. ఆ డబ్బును ఏవిధంగా సంపాధిస్తే లాభాలొస్తాయనేది మనం తీసుకునే నిర్ణయాలు, ఆచరణపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఎన్నో వ్యాపార ఆలోచలు ఉన్నాయి. కానీ వాటిని సరిగ్గా పక్కా ప్రణాళికతో అమలు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఎవరికి వారు తమకు తాము ఎలాంటి వ్యాపారం అనుకూలం ఉంటుందో, ఏది సరిగ్గా చేయగలమో ఆలోచించుకోవాలి. ఈ సోదంతా ఎందుకు ఆ వ్యాపారాలేమిటో చెప్పరాదు అంటారా.. సరే అసలు విషయానికొస్తాను. సరైన … Read more

చిన్న ఖర్చులే కానీ.. భారీ మూల్యం

కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తపడితే మీ డబ్బు ఆదా, ఆరోగ్యం.. అవేంటో తెలుసుకోండి.. జీవితం రెండో అవకాశం ఇవ్వదు. ఒక్క చిన్న తప్పు చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు ఖర్చు విషయంలో తప్పులు చేయకుండా ఉండగల్గితే డబ్బును ఆదా చేయగల్గుతారు. జీవితంలో డబ్బే ప్రధానం అవునా, కాదా, వదిలేయండి. కానీ డబ్బు లేనిదే జీవితమూ ముందుకు సాగదు. ఇది నిజం. మన డబ్బు నిర్వహణ సరిగ్గా ఉంటేనే పొదుపు చేసి భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు. ఈ డబ్బు … Read more

మ్యూచువల్ ఫండ్స్ ఎల్లప్పుడు లాభాల్లో ఉండాలా..?

ఈ జాగ్రత్తలు పాటించండి.. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు ఇప్పుడు సాధారణమయ్యాయి. వీటిపై అవగాహన కూడా పెరుగుతోంది. అయితే అన్ని మ్యూచువల్ ఫండ్స్ లాభాలను ఇవ్వవు అనే విషయం తెలిసిందే. అయితే మంచి ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఎల్లప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాభాల్లో ఉండేలా చూసుకోవాలి. వీటి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేచప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఎల్లప్పుడూ లాభంలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ హెచ్చు తగ్గులు ఆధారంగా పనిచేస్తాయి. … Read more

మనం ట్రాన్స్ ఫర్ చేసిన డబ్బు తప్పు ఖాతాలోకి వెళితే ఏం చేయాలి?

తక్షణం పాటించాల్సిన పనులు ఇవే.. ఇప్పుడున్న టెక్నాలజీ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతోంది. అయితే జాగ్రత వహించకపోతే మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకోలేని పరిస్థితికి దారితీయవచ్చు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా డిజిటల్ వాలెట్‌లు, నెఫ్ట్, ఆర్‌టిజిఎస్, యుపిఐ, గూగుల్ పే, భీమ్ వంటి ఇతర సేవలేన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా డబ్బును పంపడం, అందుకోవడం రెండూ సులభతరం అయ్యాయి. డబ్బును ఎవరికైనా పంపాలంటే కొన్ని సెకన్లలోనే చేసే సౌకర్యం … Read more

స్నేహితులకు లేదా బంధువులకు రుణం ఇస్తున్నారా?

ఈ సూచనలను పాటించండి.. అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు మనం ముందుగా స్నేహితులను, దగ్గరి బంధువులను అడుగుతాం. అయితే ఎదుటివారు నమ్మకస్తులే అయితే నష్టం లేదు, అలాంటి వారు కాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు లేదా అప్పు ఇవ్వాల్సి వస్తే, మనం భావోద్వేగంలో నిర్ణయం తీసుకుంటే, ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అందువల్ల రుణం తీసుకున్న ఆ డబ్బు మీ ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు, … Read more

డిజిటల్ పేమెంట్లతో జాగ్రత్త!

సరైన అవగాహన లేకుంటే మోసపోతారు..సురక్షితంగా లావాదేవీల కోసం కొన్ని సూచనలు పాటించండి.. ప్రతి దానికి బ్యాంకుకు వెళ్లి లావాదేవీలను నిర్వహించే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఆన్ లైన్, డిజిటల్ మయం అయ్యింది. దీనికి తగ్గట్టుగా మనం కూడా మారాలి. ఎందుకంటే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగానే మోసాలు కూడా పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మన బ్యాంకు ఖాతాలో డబ్బు మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి … Read more

ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ డబ్బు సురక్షితం కాదు..

నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేవారు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.. ఆన్లైన్ మోసాలు పలు రకాలుగా ఉంటాయి. అందుకే నెట్ బ్యాంకింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిషింగ్, నెట్ బ్యాంక్ హ్యాకింగ్, ఎటిఎం క్లోనింగ్ అనే రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలు రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో నగదును మరొకరికి పంపాలంటే అనేక వ్యాలెట్ లు ఉన్నాయి. అయినప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సురక్షితమైనదిగా భావిస్తారు. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేపట్టే సమయంలో … Read more

error: Content is protected !!