ఈ ఆప్షన్ స్ట్రాటజీలతో ఖచ్ఛితంగా లాభాలు

Definite profits with these option strategies

Definitely profitable option strategies స్టాక్మార్కెట్లో 95 శాతం నష్టపోతే 5 శాతమే లాభాలు పొందుతారని సర్వేలు చెబుతున్నాయి. షేర్ ట్రేడింగ్ లో లాభాలు పొందడం అంత ఆషామాషీ ఏం కాదు. ఈ విషయం చేతులు కాల్చుకున్న వారికి, డబ్బులు కోల్పోయిన వారికి తెలుసు. దీనికి ఎంతో క్రమశిక్షణ, సహనం, ముందస్తు ప్లానింగ్ ఎంతో ముఖ్యం. ఇంట్రాడేలో అనేక స్ట్రాటజీలు ఉన్నాయి. ముఖ్యంగా ఆప్షన్స్ లో కుప్పలుతెప్పలుగా స్ట్రాటజీలు ఉన్నాయి.  అనేక విభిన్న స్ట్రాటజీలు ఉండగా, ఏది … Read more

LIC WhatsAppతో సమాచారం ఇంత సులభమా..  

దీనితో మీరు ప్రీమియం బకాయి, పాలసీ స్థితి, ఇంటి నుండి రుణానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) పాలసీదారుల కోసం వాట్సాప్(LIC WhatsApp) సేవను ప్రారంభించింది. ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో ఇప్పుడు పాలసీదారులు అనేక పనుల కోసం ఎల్‌ఐసి కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని మీరు చాలా సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. రిజిస్ట్రేషన్ పోర్టల్‌ దీనికి ముందు LIC వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.  … Read more

టెస్లా తొలి ఎలక్ట్రిక్ ట్రక్ ఓ అద్భుతమే..

tesla11

 డీజిల్ ట్రక్ కంటే 3 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది, పూర్తి ఛార్జింగ్‌తో 805 కి.మీ ప్రయాణం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ మామూలోడు కాదు.. అతని భవిష్యత్ దృష్టి, మేధస్సు అద్భుతమనే చెప్పాలి. లేకపోతే కష్టసాధ్యమనుకున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేసి చూపించి, వాటిని విజయవంతంగా, ప్రపంచంలోనే నం.1 ఎలక్ట్రిక్ కార్లుగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు అదే విధంగా ట్రక్ లను కూడా తీసుకొస్తున్నాడు. ఎంతో భారీగా ఉండే ట్రక్ లను ఎలక్ట్రిక్ గా రూపొందించాలంటే మామూలు విషయం … Read more

గృహ రుణ EMIపై రెపో రేటు ప్రభావం ఎంత? 

home loan

భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్‌బీఐ) రెపో రేటును పెంచుతూనే ఉంది. రిజర్వు బ్యాంక్ వరుసగా ఆరోసారి రెపో రేటును పెంచింది. దీంతో రెపో రేటు 6.25% నుంచి 6.50%కి పెరిగింది. 2022 ఏప్రిల్ లో రెపో రేటు 4 శాతం ఉండగా, ఇప్పుడు అది 6.5 శాతానికి చేరింది. అంటే 2.5 శాతం పెరిగింది. దీనికి అనుగుణంగా వివిధ బ్యాంకులు తమ గృహ రుణ వడ్డీ రేట్లను కూడా పెంచుతున్నాయి. ఈ కారణంగా గృహ రుణ EMI కూడా పెరుగుతుంది. ఆర్బిఐ రెపో రేటు … Read more

లోన్ రికవరీ.. ఏజెంట్లు ఇబ్బంది పెడుతున్నారా..

loan defaults

ఇలా ఫిర్యాదు చేయండి, నియమాలు ఏమిటో తెలుసుకోండి మీరు బ్యాంకు రుణ రికవరీ ఏజెంట్‌తో ఇబ్బంది పడినట్లయితే, మీరు వారిపై ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించి ఆర్‌బిఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి గురించి మీరు తెలుసుకోండి. మీరు ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి రుణం తీసుకున్నారా.. ఈ లోన్ కు సంబంధించి రుణాన్ని తిరిగి చెల్లించమని ఏజెంట్లు వేధింపులకు గురిచేస్తున్నారా..  లోన్ రికవరీ ఏజెంట్ల ప్రవర్తనతో మీరు విసిగిపోయారా? అయితే ఇది మీకు ఉపయోగపడే విషయం.. అవును.. మీకు … Read more

ఆన్‌లైన్‌ షాపింగ్లో నకిలీ ఎలా గుర్తించాలి?

online shopping

దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతున్నట్టుగానే.. పాటు మోసాల కేసులు కూడా పెరిగాయి. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆర్డర్ చేసిన ఉత్పత్తులు చాలాసార్లు నకిలీవి వస్తున్నాయి. అసలైన, నకిలీ మధ్య వ్యత్యాసం గురించి కస్టమర్ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేసి, అది నకిలీ అని తేలితే ఏం చేయాలి? అసలు, నకిలీ వస్తువుల మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలుసుకోండి. మీరు ఈ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తి పేరులో అంటే … Read more

టాక్స్ కడుతున్నారా.. మీకోసమే ఇది..

Taxpayers

పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపు పొందడానికి ఆదాయపు పన్ను(ఐటి) శాఖ వివిధ నిబంధనల ప్రకారం పెట్టుబడి కోసం పలు సదుపాయాలను అందిస్తోంది. ఆదాయపు పన్ను శాఖ సూచించిన ఈ నిబంధనల ప్రకారం పెట్టుబడులకు ఆదాయపు పన్ను నుండి కొంత మినహాయింపు లభిస్తుంది. ఆరోగ్య బీమా ప్రీమియం సెక్షన్ ’80D’ కింద వస్తుంది లేదా జీవిత బీమా ప్రీమియం సెక్షన్ ’80C’ కింద వస్తుంది. ఈ వివిధ నిబంధనలలో, అత్యంత ప్రబలంగా ఉన్న నిబంధన ’80C’. ప్రస్తుత నిబంధన ప్రకారం, ఈ సెక్షన్ … Read more

పాస్‌వర్డ్‌లో 123456 ఉందా.. గోవిందా..

cyber security

బలహీనమైన పాస్‌వర్డ్‌లను తయారు చేసే అలవాటును భారతీయులు వీడడడం లేదు ఇలా పాస్వర్డ్ తయారుచేసే వారు సెకనులో హ్యాక్ కు గురవుతారు సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ భారతీయ వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌ల విషయంలో అజాగ్రత్త వహిస్తూ ఇంకా మోసాల బారిన పడుతున్నారు. పాస్వ ర్డ్ ను బలంగా మార్చుకోవడంపై భారతీయులు శ్రద్ధ చూపడం లేదు. పాస్‌వర్డ్ నిర్వహణ సంస్థ నార్డ్‌పాస్ నివేదిక ప్రకారం, ‘పాస్‌వర్డ్’ అనే పదం సాధారణంగా ఉపయోగించేది, ‘పాస్‌వర్డ్’ను 34.90 లక్షల సార్లు … Read more

ఫ్లాట్ కొంటున్నారా.. జాగ్రత్తపడకపోతే పెద్ద నష్టం

house flat

ఇల్లు లేదా ఫ్లాట్ ఈ రోజుల్లో ఎంతో ఖర్చుతో కూడున్నవే కాదు, చాలా శ్రమపడాల్సి వస్తుంది. మీరు ఫ్లాట్ కొనుగోలు చేయబోతున్నట్లయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ విషయాలను తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని ద్వారా మీరు ఎలాంటి నష్టాన్ని అయినా నివారించవచ్చు. కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనడం అనేది జీవితంలో … Read more