లోన్ రికవరీ.. ఏజెంట్లు ఇబ్బంది పెడుతున్నారా..
ఇలా ఫిర్యాదు చేయండి, నియమాలు ఏమిటో తెలుసుకోండి మీరు బ్యాంకు రుణ రికవరీ ఏజెంట్‌తో ఇబ్బంది పడినట్లయితే, మీరు వారిపై ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించి ఆర్బిఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి గురించి మీరు తెలుసుకోండి. మీరు ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి రుణం తీసుకున్నారా.. ఈ లోన్ కు సంబంధించి రుణాన్ని తిరిగి చెల్లించమని ఏజెంట్లు వేధింపులకు గురిచేస్తున్నారా.. లోన్ రికవరీ ఏజెంట్ల ప్రవర్తనతో మీరు విసిగిపోయారా? అయితే ఇది మీకు ఉపయోగపడే విషయం.. అవును.. మీకు … Read more