47 శాతం మంది మహిళలు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు
50 శాతం మంది ఎప్పుడూ రుణం తీసుకోలేదు దేశంలోని మెట్రోలలో 47 శాతం మంది శ్రామిక మహిళలు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే 45 ఏళ్లు పైబడిన మహిళలు తమ అనుభవాలను సద్వినియోగం చేసుకుని నాయకులుగా ఎదిగారని కొత్త సర్వేలో వెల్లడైంది. ఉమెన్ అండ్ ఫైనాన్స్ పేరుతో జరిగిన ఈ సర్వేలో క్రిసిల్తో పాటు డిబిఎస్ బ్యాంక్ ఇండియా దేశంలోని 10 నగరాల్లోని మహిళలతో సర్వే నిర్వహించింది. క్రెడిట్ కార్డుల వినియోగంలో హైదరాబాద్, ముంబై మహిళలు … Read more