మల్టీ క్యాప్-ఫ్లెక్సీ క్యాప్ ఫండ్.. ఈ రెండింటిలో ఏది బెటర్
మీరు కొత్త సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకు మల్టీ-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ మంచి ఎంపిక అవుతుంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) అధికారిక వెబ్సైట్ ప్రకారం, గత ఏడాదిలో మల్టీ క్యాప్ 44.11% వరకు రాబడిని ఇచ్చింది. అయితే, ఫ్లెక్సీ-క్యాప్ గత ఏడాదిలో 43.13% వరకు రాబడిని ఇచ్చింది. రెండు రిటర్న్‌లు జనవరి 4, 2024 వరకు ఉంటాయి. SIP ద్వారా దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే ఈ రెండు ఫండ్స్ … Read more