నెలకు 50 వేలతో ₹1 కోటి చేరడమెలా..

I CRORE

మీరు త్వరగా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా.. అయితే నెలకు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తే త్వరగా కోటీశ్వరులు అవుతారో తెలుసుకోవాలనుకుంటున్నారా.. మీరు స్టాక్ మార్కెట్‌లో మంచి షేర్లలో నెలకు ₹50,000 పెట్టుబడి పెట్టి ₹1 కోటి చేరాలంటే, దానికి ఎంత సమయం పడుతుందో చెప్పడానికి వార్షిక రాబడిపై ఆధారపడుతుంది. సాధారణంగా, స్టాక్ మార్కెట్ నుండి సగటు దీర్ఘకాలిక రాబడులు 12%-15% ఉంటాయి. ఇప్పటివరకు చెప్పిన గణనల ఆధారంగా సమయం (7 నుండి 10 సంవత్సరాలు) రాబడులపై ఆధారపడి ఉంటుంది. … Read more

SIPలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ నాలుగు మర్చిపోవద్దు..

మీ లక్ష్యం ఏమిటి.. మ్యూచువల్ ఫండ్ లేదా స్టాక్స్ లో సిప్(SIP) చేయవచ్చు. అయితే వీటిలో డబ్బును పెట్టుబడి పెట్టే ముందు మీరు ఎంత డబ్బు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు, ఎంత డబ్బు రాబడిని పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు అవగాహన ఉంటే మంచిది. ఇలా ప్రణాళికా బద్దంగా డబ్బును ప్లాన్ చేసి పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. చాలా డబ్బు కావాలని కోరుకునే వారు తప్పనిసరిగా లక్ష్యం ప్రకారం,  దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాలి. లక్ష్యం చిన్నదైతే … Read more

సిప్ టాప్అప్’తో మీ డబ్బు రెట్టింపు..

అది ఏవిధంగా అవుతుందో తెలుసా? సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అంటే ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడం అన్నమాట. ఈ సిప్(SIP) పదం ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ లో వినిపిస్తుంది. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే, అది మంచి రాబడితో పెరుగుతుంది. అంటే చిన్న విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. అది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈక్విటీలలో నేరుగా పెట్టుబడి పెట్టడం … Read more

ప్రతిరోజూ రూ.20 పొదుపుతో కోటీశ్వరుడు కావచ్చు

millionaire

ఈ కలను నెరవేర్చుకోవచ్చని మీకు తెలుసా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ధనవంతులు కావాలని, వారి బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు చూడాలని కోరుకుంటారు. కానీ మధ్యతరగతి వ్యక్తికి చాలా ఎక్కువ సంపద అంత సులభం కాదని అందరికీ తెలుసు. కానీ మీ కల నెరవేరవచ్చు. సిప్(SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ మెంట్(పెట్టుబడి) ఇలా చేయడం ద్వారా మీరు కోటీశ్వరులు కావాలనే మీ కలను నెరవేర్చుకోవచ్చు. దీని కోసం మీరు రోజుకు 20 రూపాయలు మాత్రమే పొదుపు చేయాలి. … Read more

error: Content is protected !!