‘బై నౌ- పే లేటర్’తో జాగ్రత్త..

 ‘ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండి’ అని దీని అర్థం ఒక చిన్న నిర్లక్ష్యం మిమ్మల్ని అప్పుల ఊబిలోకి లాగుతుందని తెలుసా.. ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి.. అంటే ‘బై నౌ- పే లేటర్’ (బిఎన్పిఎల్) సౌకర్యం. అంటే ఇప్పుడే కొనుగోలు చేసి తర్వాత చెల్లించడం.. ఈ సౌకర్యానికి క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే, గతేడాది ఈ సౌకర్యం కింద లావాదేవీల్లో 600 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. దీనికి కస్టమర్ బేస్ పెరగడంపై నిపుణులు ఆందోళన … Read more

error: Content is protected !!