చాలా మంది పాత పన్ను విధానాన్నే ఇష్టపడుతున్నాారెందుకు….

income tax

ఎక్కువగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానానికే మొగ్గు చూపుతున్నారని పీబీ ఫిన్‌టెక్ సర్వే వెల్లడించింది సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 1% మంది మాత్రమే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. 37 శాతం మంది దాదాపు 67 శాతం మంది పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నారు దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు ఉన్న వ్యక్తులు పాత పన్ను విధానాన్ని వదులుకున్నారు   ఆదాయపు పన్ను చెల్లింపుదారులలో ఎక్కువ మంది పాత పన్ను విధానానికే … Read more

ఆదాయపు పన్ను కడ్తున్నారా…? స్లాబ్‌లు అర్థం కావడం లేదా..?

income tax

 బడ్జెట్ 2023లో ఆదాయపు కొత్త పన్ను స్లాబ్ లను ప్రకటించారు కొత్త విధానం ప్రకారం,  రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు బడ్జెట్ 2023-24లో ప్రభుత్వం వేతనం పొందేవారు, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చింది. అయితే ఇది అందరికీ సులభంగా అర్థం కావడం లేదు. సులభంగా మీకు అర్థమయ్యేలా చెబుతాను చూడండి. కొత్త విధానంలో సంవత్సరానికి రూ.3 లక్షలు సంపాదించినా, ఒక్క పైసా పన్ను పడదు. గతంలో ఇది రూ.2.5 లక్షలు మాత్రమే … Read more