డబ్బు రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుంది..? తెలుసుకోవచ్చా?
మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డి, పిపిఎఫ్.. ఇవి రెట్టింపు కావడానికి లెక్కించే సూత్రం ఏమిటి? మనం డబ్బు త్వరగా రెట్టింపు కావాలని కోరుకుంటాం. ఏ పథకంలో పెట్టుబడి పెడితే డబ్బు త్వరగా రెట్టింపు అవుతుంది. అంటే ఇప్పుడు చాలా పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పోస్టాఫీస్ స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఎఫ్డి, పిపిఎఫ్ వంటివి ముఖ్యమైనవి. వీటిలో పెట్టుబడి పెడితే ఎంత సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందో తెలుసుకునేందుకు ఒక సూత్రం ఉంది. అదే రూల్ … Read more