సేవింగ్ డబ్బుతో ఇల్లు కట్టుకోవాలా? లేదా రుణంతోనా..?
బ్యాంకుల చెల్లింపులు ఆగి.. చివరకు బ్యాంకర్లు ఇంటిని లాక్కునే పరిస్థితి తెచ్చుకోవద్దు ఈ రోజుల్లో బ్యాంకులు, ఎన్బిఎఫ్సీలు గృహ రుణాల(Housing Loan)ను ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. రుణాలు తీసుకుని, ఇల్లు కట్టుకోవాలని లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలని కలలు కనే ఉద్యోగులు, వ్యాపారులు ఎంతో మంది ఉన్నారు. కానీ హౌసింగ్ లోన్ (Housing Loan) తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. లేదా మీరు రుణ ఊబిలో కూరుపోయి, విలవిల్లాడే పరిస్థితి రావొచ్చు. ఒక ఉదాహరణతో గృహ రుణం … Read more