ముంబై వాసుల ఆదాయంలో సగం గృహ రుణాలకే..

mumbai HOME

ఇంటి కల అందరికీ ఉండేదే.. అదీ పట్టణాలు, నగరాల్లో ఇళ్లు కొనాలంటే ఇంకా ధైర్యం చేయాలి.. అంతకన్నా డబ్బు బాగా ఉండాలి. కానీ హైదరాబాద్, చెన్నైలతో పోలిస్తే వాణిజ్యం రాజధాని ముంబైలో ల్యాండ్ రేట్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక ఇక్కడ ఇళ్లు కొనాలంటే కోట్లు కుమ్మరియాల్సిందే. అలాంటిది ముంబై ప్రజుల్లో ఇంటిని కొనేవారిలో సగం ఆదాయం గృహ రుణాలకే పోతోందంట.. అంటే వారి సంపాదించే దానిలో సగం ఇంటి రుణానికే చెల్లించాల్సి వస్తోంది. దీని … Read more

error: Content is protected !!