కారు కొనే ముందు.. ఇదొక్కసారి చూడండి..
లాంగ్ టర్మ్ లోన్ ఆప్షన్ సరైందా? కాదా? అలా చేస్తే కొన్న కారు మరింత ఖరీదైనదిగా మారుతుందని తెలుసా? సొంత కారు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల, అయితే ఈ కలను సాకారం చేసుకునేందుకు లోన్ తీసుకుంటారు. మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తే, దాని కోసం లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ లోన్ కాలపరిమితిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రుణాన్ని వీలైనంత తక్కువ కాలానికి తీసుకోవాలి, రుణాన్ని పొడిగించకూడదు. మీరు ఎక్కువ కాలం రుణం తీసుకుంటే, మీరు … Read more