ఈరోజుల్లో ఆసుపత్రి ఖర్చులు భరించలేం.. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే..

ఆకస్మిక పరిస్థితులు వస్తే దీని అవసరం తెలుస్తుంది.. ఆరోగ్య బీమాతో జీవితానికి ధీమా నిజమే.. ఈ కాలంలో ప్రతిఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత దీని అవసరం అందరికీ తెలిసొచ్చింది. సరైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో పాటు ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యమో ఆసుపత్రులకు వెళ్లిన వారికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు సామాన్యులు భరించలేని స్థితిలో ఉన్నాయి. వైద్య చికిత్స, మెడిసిన్ లకు … Read more

చిన్న ఖర్చులే కానీ.. భారీ మూల్యం

కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తపడితే మీ డబ్బు ఆదా, ఆరోగ్యం.. అవేంటో తెలుసుకోండి.. జీవితం రెండో అవకాశం ఇవ్వదు. ఒక్క చిన్న తప్పు చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు ఖర్చు విషయంలో తప్పులు చేయకుండా ఉండగల్గితే డబ్బును ఆదా చేయగల్గుతారు. జీవితంలో డబ్బే ప్రధానం అవునా, కాదా, వదిలేయండి. కానీ డబ్బు లేనిదే జీవితమూ ముందుకు సాగదు. ఇది నిజం. మన డబ్బు నిర్వహణ సరిగ్గా ఉంటేనే పొదుపు చేసి భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు. ఈ డబ్బు … Read more

సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకోవడం ఎలా?

వివిధ రకాల ఆరోగ్య బీమా కంపెనీలు, వాటిలో ఏది మనకు తగినది తెలుసుకోవాలంటే ఎలా? హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా) కంపెనీల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీలు ఉన్నట్టే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా ఫలానా ట్రీట్ మెంట్ కు మాత్రమే మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ ఇచ్చేవీ, అన్ని రకాల వ్యాధుల చికిత్సలకు బిల్లులు చెల్లించేవీ ఉన్నాయి. ఉదాహరణకు మాక్స్ బూపా అనే ఆరోగ్య బీమా సంస్థ కేవలం … Read more

error: Content is protected !!