45 ఏళ్లకే ధనవంతులు లేదా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?

పక్కా ప్రణాళికతో వెళితే సాధ్యమే.. దీనికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం.. త్వరగా ధనవంతుడు లేదా కోటీశ్వరు కావాలంటే నేను సొంతంగా, అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు ఏమిటో మీతో పంచుకుంటాను. చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయిన తర్వాత మొత్తం అన్ని విషయాలు మనం ధనవంతులం కావడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ లేదా డిగ్రీ వంటి పూర్తయిన తర్వాత ఏం చేయాలనే దానిపై యువతకు సరైన అవగాహన ఉండాలి. ఇంజినీరింగ్ లేదా డిగ్రీ … Read more

10 business ideas: రూ. 5000లోపు ఐదు గొప్ప వ్యాపార ఆలోచనలు..

under Rs.5000

ప్రస్తుతం ప్లాస్టిక్ లేదా పాలీబ్యాగ్స్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో చిన్న చిన్న గ్రామాలు, పట్టణాల్లో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. అటువంటి పరిస్థితిలో, మీరు కాగితం లేదా గుడ్డ బ్యాగ్ తయారు చేయవచ్చు. మీరు మీ స్వంత ప్రాంతం నుండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

పార్ట్ టైమ్, అదనపు ఆదాయం కోసం వ్యాపారాలు

పెద్ద చదువులు చదివి, తగిన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడేవారున్నారు. ఎవరిమీదా ఆధారపడకుండా జీవనం కొనసాగించాలనుకునే వారికి.. తక్కువ పెట్టుబడితో చేసేందుకు చాలా వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. కస్టమ్ గిఫ్ట్ స్టోర్ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ బర్త్ డే, మ్యారేజ్ వంటి ఫంక్షన్లకు వెళ్లినప్పడు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ల అవసరం ఉంటుంది. వారికి తగిన బహుమతి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. అలాంటి వారు ఇంట్లో అలంకారానికి, షోకేజీల కోసం గిఫ్ట్ లను … Read more

error: Content is protected !!