ePAN download : ఇ-పాన్ కార్డు? 5 నిమిషాల్లో సిద్ధం!

e-PAN card in minutes : పాన్ కార్డు పోయిందా.. కనిపించడం లేదా.. ఇక మీదట ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తక్షణమే మరో పాన్ కార్డును అంటే ఇ-పాన్ (e-PAN)ను పొందే మార్గాలు ఉన్నాయి. ఈ బ్లాగ్ ఆర్టికల్‌లో మేము మీకు “ఇ-పాన్ కార్డు మినిట్లలో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?” అనే అంశంపై పూర్తి సమాచారం అందించబోతున్నాం. దీన్ని చదివిన తర్వాత మీకు e-PAN కార్డు డౌన్‌లోడ్ చేయడం ఒక చిన్న పని మాత్రమే అవుతుంది. … Read more

AI Job Loss : AI వల్ల 11 ఉద్యోగాలు పోతాయ్..కానీ 15 ఉద్యోగాలు సేఫ్!

Jobs Lost Due to AI : ప్రపంచంలో ఏ టెక్నాలజీ అయినా పని చేసే పద్ధతిని మార్చేస్తోంది. ఇప్పుడు ఎఐతో వస్తున్న ఆ మార్పు అంతా ఇంతా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఇది ఉద్యోగాల మీద ఎంత ప్రభావం చూపుతున్నదంటే, గత పరిశ్రమల విప్లవాల కంటే వేగంగా ఉద్యోగాలను మార్చేస్తోంది. గతంలో పరిశ్రమ విప్లవాలు ఇవే..  1900లలో: ఫ్యాక్టరీల ఆటోమేషన్ వల్ల చేతితో పని చేసే కార్మికుల ఉద్యోగాలు పోయాయి. 1970లలో: ATMలు రాకతో … Read more

Sundar Pichai Billionaire : గూగుల్ CEO సంపద ఎంతో తెలుసా?

Google ceo Sundar Pichai Billionaire : టెక్ ప్రపంచంలో మరో భారతీయ దిగ్గజం బిలియనీర్‌గా గుర్తింపు పొందాడు. Alphabet Inc. (గూగుల్ మాతృ సంస్థ) CEO సుందర్ పిచై సంపద ఇప్పుడు అధికారికంగా $1.1 బిలియన్ (సుమారు రూ.9,100 కోట్లు)గా ఉంది. ఇది Bloomberg Billionaires Index ప్రకారం నిర్ధారితమైన సమాచారం ప్రకారంగా ఉంటుంది. కానీ ఈ సంపద ఆయనకు ఎలా వచ్చిందో, ఎందుకు ఆలస్యంగా బిలియనీర్ అయ్యారో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. సంపదను మూడు … Read more

Aadhaar update : 5 ఏళ్ల తర్వాత ఆధార్ అప్డేట్ చేయకపోతే బ్లాక్!

Children’s Aadhaar : దేశవ్యాప్తంగా చిన్న పిల్లల ఆధార్ కార్డులకు సంబంధించిన కీలక మార్పులను UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ముఖ్యంగా 5 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత పిల్లల ఫోటో, వేలిముద్రలు (ఫింగర్‌ప్రింట్లు) అప్డేట్ చేయడం తప్పనిసరి అని యుఐడిఎఐ స్పష్టం చేసింది. తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంది.. లేకపోతే ఆధార్ నంబర్ తాత్కాలికంగా నిలిపివేసే ప్రమాదం ఉంది. దేశంలో ఆధార్ అప్డేట్ చేయని పిల్లల సంఖ్య ఎంత ఉందో తెలుసా.. అక్షరాల  … Read more

Rich Strategies : ఈ 8 వ్యూహాలతో ధనవంతులు కావొచ్చు

go rich

Strategies to become rich : మనీ.. మనీ.. మోర్ మనీ.. ఎవ్వరికైనా కోటీశ్వరుడి కావాలనే కల ఉంటుంది. కొత్త సంవత్సరంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అయితే బాగుండు అని, కావాలనే కాంక్షతో కష్టపడేవారు ఉంటారు. బ్యాంకుల్లో ఎఫ్డీ చేస్తే వచ్చే వడ్డీ అంతంతే.. దానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి.  ఆ ప్రత్యామ్నాయమే మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, షేర్లు.. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి, దాని నుండి లాభాలను ఆర్జించడానికి … Read more

Apple production delay : ఆపిల్‌కు భారత్‌లో షాక్

Apple foxconn production delay : : ఆపిల్ కంపెనీ భారత్‌లో తన ఉత్పత్తులను పెంచాలని ఎంతో ప్రయత్నిస్తోంది. ఐఫోన్‌లు, ఎయిర్‌పాడ్స్ లాంటి పరికరాలను భారత్‌లో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ప్రణాళికకు తాజాగా పెద్ద అడ్డంకి వచ్చి పడింది. తెలంగాణలోని కొంగర కలాన్ వద్ద ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్ తయారీ జరగుతోంది. అయితే ఇప్పుడు అక్కడ డిస్ప్రోసియం అనే అరుదైన లోహం లభించకపోవడం వల్ల ఉత్పత్తి మందగించింది. చైనా ఆంక్షలతో పెరిగిన సమస్య … Read more

AI Trading : ఎఐ ట్రేడింగ్‌తో డబ్బు రెట్టింపు!

AI Trading News: ఆర్టిఫిషియల్ ఇంయెలిజెన్స్ (AI) ద్వారా ట్రేడింగ్ ఎలా చేస్తారు? దీన్ని నిజంగా డబ్బుగా మార్చవచ్చా? ఈ ప్రశ్నలకి సంచలనాత్మక సమాధానం ఇచ్చేలా ఓ Reddit యూజర్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అతని కథనం ప్రకారం, అతను కేవలం 10 రోజుల్లో రూ.34,000 (సుమారు $400) డబుల్ చేశాడు. దీనిని ఎఐ టూల్స్ తో సాధించానని అన్నారు. ChatGPT, Grok అనే AI టూల్స్‌తో సాధించానని అతను తెలిపాడు. AI ట్రేడింగ్ … Read more

CoinDCX Hack: భారత క్రిప్టో దిగ్గజాన్ని వణికించిన సీక్రెట్ ఎటాక్..

CoinDCX : ఇది ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథలా అనిపించొచ్చు. కానీ ఇది పూర్తిగా నిజం. భారతదేశపు అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ CoinDCXపై ఇటీవల జరిగిన సైబర్ దాడి ఇప్పుడు భారత క్రిప్టో వర్గాన్ని షేక్ చేస్తోంది. CoinDCX CEO సుమిత్ గుప్తా ఈ మోసం గురించి చెప్పారు. ఒక అంతర్గత లిక్విడిటీ ఖాతా హ్యాక్ చేయడం ద్వారా ఈ దోపిడీ జరిగిందని తెలిపారు. వినియోగదారుల డబ్బు సురక్షితంగా ఉన్నప్పటికీ సంస్థ కోషాగారం నుండి $44.2 మిలియన్  … Read more