పెట్టుబడికి ఏది సరైనది..
ఎఫ్డి, గోల్డ్, షేర్ మార్కెట్ వీటిలో ఏది బెటర్గతేడాది వేటిలో ఎక్కువ లాభం వచ్చింది సురక్షితమైన పెట్టుబడిగా పోస్టాఫీస్ పథకాలు, ఎఫ్డి, బంగారం మెరుగైనవి. అయితే వేగంగా రాబడి రావాలంటే, రిస్క్ తీసుకునే వారు అయితే స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి మార్గాలు..ఎవరైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే రెండు ప్రశ్నలు మదిలోకి వస్తాయి. ఒకటి భద్రత, మంచి రాబడి. డబ్బు సురక్షితంగా ఉంటేనే మనం పెట్టుబడి పెడతాం. మన ఇన్వెస్ట్ చేసిన డబ్బు సురక్షితంగా … Read more