ఫస్ట్ UPI పేమెంట్ రూ .2000 దాటొద్దు

ఎదుటి వ్యక్తి మొదటి ఆన్‌లైన్ చెల్లింపా.. 4 గంటలు వేచి ఉండాల్సిందే.. UPI లావాదేవీల కోసం కొత్త నియమం ముంబై: ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయి. ప్రజలకు సైబర్ మోసాలు పెద్ద సమస్యగా మారాయి. ఆన్‌లైన్ మోసాలకు ప్రజలు రోజురోజుకూ బలి అవుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆన్‌లైన్ మోసాలను నిరోధించడానికి కొత్త చట్టాలను కూడా రూపొందిస్తున్నారు, దీని కోసం అనేక ప్రతిపాదనలు చేయబడ్డాయి. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే … Read more

error: Content is protected !!