ఫోర్బ్స్ జాబితాలో 19 ఏళ్ల యువకుడు
చిన్న వయస్కలోనే బిలియనీర్ అతని నికర విలువ రూ. 33,000 కోట్లు ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాను ప్రచురిస్తుంది. ఈ సంవత్సరం జాబితాను ప్రకటించినప్పుడు, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ క్లెమెంటే డెల్ వెచియో. ఎందుకంటే కేవలం 19 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు. దీని కారణంగా అతను ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యాడు. అతని తండ్రి, డెల్ వెచియో ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోడు కంపెనీ అయిన ఎస్సిలోర్లుక్సోటికాకు ఛైర్మన్గా … Read more