AI వల్ల IT రంగం కుదేలైందా?
ఇటీవల “AI వస్తోంది… జాబ్స్ పోతాయి” అనే భయం చాలా మందిలో ఉంది. ముఖ్యంగా IT ఉద్యోగుల్లో ఈ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ నిజంగా AI వల్ల IT రంగం పూర్తిగా కుదేలైందా? లేక మార్పులతో కొత్త అవకాశాలు వస్తున్నాయా? ఈ విషయాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. AI అంటే ప్రమాదమా? అవకాశం? AI అంటే Artificial Intelligence. ఇది మనుషుల పనులను ఆటోమేట్ చేస్తుంది. ఉదాహరణకు కోడింగ్, టెస్టింగ్, డేటా అనాలిసిస్ వంటి పనులను…
