పిపిఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేటు పెరగనుంది..
దాదాపు 27 నెలలుగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సుకన్య సమృద్ధి వంటి చిన్న పొదుపు పథకాలలో వడ్డీ రేటును పెంచలేదు. ఈ స్కీమ్ లలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు అక్టోబర్ నెలలో శుభవార్తం వినవచ్చు. అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటును పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటును సమీక్షిస్తుంది. అయితే గత 27 నెలలుగా … Read more