బిజినెస్‌లో సక్సెస్ సీక్రెట్ ఇదే!
మనలో చాలా మందికి ఒక కల ఉంటుంది… “నేను కూడా ఒక రోజు సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్ అవ్వాలి” అని. కానీ చాలా మంది ఆ మొదటి అడుగు వేయడానికి భయపడతారు. “డబ్బు లేకపోతే?” “ఫెయిల్ అయితే?” అనే సందేహాలు మనసులో వస్తుంటాయి. కానీ నిజం ఏమిటంటే… సక్సెస్ఫుల్ ఎంట్రప్రెన్యూర్ అవ్వడానికి పెద్ద డబ్బు కాదు… సరైన ఆలోచన, ధైర్యం, పట్టుదల అవసరం. ఎంట్రప్రెన్యూర్ అంటే ఎవరు? ఎంట్రప్రెన్యూర్ అంటే ఒక కొత్త ఆలోచనతో వ్యాపారం ప్రారంభించే వ్యక్తి….
