షార్ట్ ట్రేడింగ్ నిజంగా ప్రమాదమా?
స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి త్వరగా డబ్బు సంపాదించే మార్గంగా కనిపిస్తుంది. ముఖ్యంగా “షార్ట్ టర్మ్ ట్రేడింగ్” అంటే కొద్ది రోజుల్లో లేదా గంటల్లోనే లాభం పొందాలని ఆశిస్తారు. కానీ ఈ ఆలోచన చాలా సార్లు తప్పు అవుతుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్‌లో ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం సింపుల్‌గా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఎందుకు ప్రమాదమో తెలుసుకుందాం. తక్కువ సమయంలో లాభం కష్టమే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే తక్కువ సమయంలో…
