Reverse Mortgage India

రివర్స్ మోర్ట్గేజ్ అంటే ఏమిటి?

చాలా మంది జీవితంలో ఒక పెద్ద ఆస్తి అంటే వారి ఇల్లు. కానీ రిటైర్మెంట్ తర్వాత ఆదాయం తగ్గిపోతుంది. ఇక్కడే “రివర్స్ మోర్ట్గేజ్” అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. రివర్స్ మోర్ట్గేజ్ అంటే మీ ఇల్లు మీద లోన్ తీసుకుని, ప్రతి నెలా డబ్బు పొందడం. అంటే మీరు బ్యాంక్‌కు EMI ఇవ్వరు… బ్యాంక్ మీకు డబ్బు ఇస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు మీ ఇంటిని బ్యాంక్ వద్ద మోర్ట్గేజ్ చేస్తారు. దానికి బదులుగా బ్యాంక్ మీకు…

Read More