గృహ రుణ EMIపై రెపో రేటు ప్రభావం ఎంత?
భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్‌బీఐ) రెపో రేటును పెంచుతూనే ఉంది. రిజర్వు బ్యాంక్ వరుసగా ఆరోసారి రెపో రేటును పెంచింది. దీంతో రెపో రేటు 6.25% నుంచి 6.50%కి పెరిగింది. 2022 ఏప్రిల్ లో రెపో రేటు 4 శాతం ఉండగా, ఇప్పుడు అది 6.5 శాతానికి చేరింది. అంటే 2.5 శాతం పెరిగింది. దీనికి అనుగుణంగా వివిధ బ్యాంకులు తమ గృహ రుణ వడ్డీ రేట్లను కూడా పెంచుతున్నాయి. ఈ కారణంగా గృహ రుణ EMI కూడా పెరుగుతుంది. ఆర్బిఐ రెపో రేటు … Read more