ఇంటర్నెట్ లేకుండా Google Pay, Paytm, PhonePe ద్వారా డబ్బు పంపొచ్చా?
అవును పంపొచ్చు.. అదెలాగో తెలుసుకుందాం.. నేడు డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఎక్కడైనా కొనుగోళ్లు జరిపినా లేదా ఇతరులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చినా Google Pay, Paytm, PhonePe, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి యాప్ లను వినియోగిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత నుంచి ప్రజలు ప్రత్యక్ష నగదు లావాదేవీలు తగ్గించి, వీటి వైపు ఆసక్తి చూపించారు. అయితే ఈ లావాదేవీలు ఫోన్ ద్వారా నిర్వహించే సమయంలో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఇతరుల డబ్బును ఆన్…
