LIC ప్లాన్‌లో నిజంగా లాభమా?
ఇటీవల చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు — “LIC ధన్ వృద్ధి ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలా?” ఈ ప్లాన్ పేరు వినగానే సేఫ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది LIC ప్లాన్ కాబట్టి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కానీ నిజంగా ఇది మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షనా? లేక ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందా? ఇప్పుడు దీనిని చాలా సింపుల్‌గా అర్థం చేసుకుందాం. LIC ధన్ వృద్ధి ప్లాన్ అంటే ఏమిటి? ఇది ఒక సింగిల్ ప్రీమియం ఇన్సూరెన్స్…
