ఇరాన్ యుద్ధం ప్రభావం భారత్‌పై?
ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగినా, దాని ప్రభావం ఇతర దేశాలపై కూడా పడుతుంది. ఇప్పుడు ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఆయిల్ మరియు గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారతదేశం ఎక్కువగా ఆయిల్, LPG దిగుమతులపై ఆధారపడుతుంది. అందుకే ఈ పరిస్థితి మనకు కూడా కీలకం. గ్యాస్ కంపెనీల కీలక నిర్ణయం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయిల్ కంపెనీలు ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు…
