5 కోట్లు ఎలా సంపాదించాలి?
మీరు ఒక వృత్తి నిపుణులు అయితే, మీ పదవీ విరమణ గురించి ఆందోళన చెందడం సహజం. అందుకే రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేస్తుంటారు కానీ, దానికి ఎంత డబ్బు కావాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది ఇప్పటి నుంచే ఆలోచించాలి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత మంచి, దీంతో ప్రతి నెలా తక్కువ పెట్టుబడితో మంచి రాబడి పొందొచ్చు. పదవీ విరమణ ప్రణాళిక కోసం ఉత్తమ ఎంపిక NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్),…
