మీ డబ్బు విలువ తగ్గుతోంది.. ఇది మీకు తెలుసా?

ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టండి  లేకపోతే బ్యాంక్ సేవింగ్స్ కరిగిపోతాయ్.. అసలే ద్రవ్యోల్బణం అంటున్నారు.. మన చేసే పొదుపుపై రాబడి తగ్గుతోందా.. దీనికి పరిష్కారమేంటి? ప్రతికూల రాబడి(నెగెటివ్ రిటర్న్) నుంచి తప్పించుకోవచ్చా..? వీటికి సమాధానం తెలుసుకుందాం… బ్యాంక్ వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ ఉంటేనే మనం దాచుకున్న డబ్బు విలువ పెరుగుతుంది. లేకపోతే ఆ డబ్బును బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో కొంత కాలం అలాగే ఉంచారంటే.. దానీ విలువ పడిపోతుంది. ప్రస్తుతం 8 … Read more

error: Content is protected !!