“ఫ్రీ ట్రిప్ ఇస్తున్న దేశం!”
ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా జీవించే దేశంగా పేరు పొందిన Finland ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అవకాశం ఇస్తోంది. ఇది వినగానే చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. ఈ దేశం కొన్ని అదృష్టవంతులకి ఫ్రీ ట్రావెల్ ఛాన్స్ ఇస్తోంది. అంటే విమానం, ఉండే చోటు, కొన్ని ఖర్చులు కూడా వాళ్లే చూసుకుంటారు. ఎందుకు ఈ ఆఫర్ ఇస్తున్నారు ఈ ఆఫర్ వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. Finland ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలనుకుంటోంది – “సంతోషంగా ఎలా జీవించాలి?”…
