Firebase Studio AI app development

కోడింగ్ లేకుండా యాప్ తయారు?

ఇప్పటి వరకు ఒక యాప్ తయారు చేయాలంటే ఏమి కావాలి? కోడింగ్ తెలిసి ఉండాలి. టైమ్ ఎక్కువ పడుతుంది. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. టెక్నాలజీ దిగ్గజం Google కొత్తగా తీసుకొచ్చిన టూల్స్ వల్ల… ఇక కోడింగ్ తెలియకపోయినా యాప్ తయారు చేయడం సాధ్యమవుతోంది. ఇదే ఇప్పుడు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. Firebase Studio అంటే ఏమిటి? Google పరిచయం చేసిన కొత్త ప్లాట్‌ఫామ్ పేరు…

Read More