టర్మ్ ప్లాన్ ఎందుకు అవసరం?
మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మనం ఎంత కష్టపడి సంపాదించినా, ఒక చిన్న అనుకోని సంఘటన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. అదే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మనకు ఏదైనా జరిగితే, మన కుటుంబానికి ఆర్థిక భద్రత ఇస్తుంది. టర్మ్ ప్లాన్ అంటే ఏమిటి? సింపుల్‌గా చెప్పాలంటే, టర్మ్ ప్లాన్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఒక…
