అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ పథకం
ఒకసారి చెల్లించండి.. నెలకు సంపాదన రూ.5 లక్షలు చూడండి పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS) గురించి మీకు తెలుసా.. ఇప్పుడు పైన చెప్పింది ఈ పథకం గురించే.. పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలు చిన్న పొదుపుల నుండి గ్యారెంటీ ఆదాయాన్ని పొందేందుకు గొప్ప మార్గం అనేది అందరికీ తెలుసు. ఈ స్కీమ్‌లలో జమ చేసిన తర్వాత, ప్రతి నెలా గ్యారెంటీ ఆదాయాన్ని పొందుతారు. ఈ పథకమే తపాలా కార్యాలయం(post office) నెలవారీ ఆదాయ పథకం … Read more