ఆన్ లైన్ బ్యాంకింగ్ లో మోసపోతే ఏం చేయాలి?

మీ డబ్బు తిరిగి పొందాలంటే ఎలా? ఈ రోజుల్లో ఆన్లైన్ లో పనులు సాధారణమైపోయాయి. పేటీఎం, ఫోన్ పే, జీ పే వంటి ఎన్నో సాధనాలు రావడంతో ఆన్ లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. కానీ అదే విధంగా బ్యాంకింగ్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. మోసగాళ్లు చాలా చురుగ్గా ఉంటూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అంతేకాదు వివిధ పద్ధతులను వినియోగిస్తూ చాకచక్యంగా మోసాలు చేస్తున్నారు కూడా. ప్రభుత్వం మోసాలను నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా, ఇవి…

Read More