క్రిప్టోకరెన్సీపై 30 శాతం పన్ను చెల్లించాల్సిందేనా?
బడ్జెట్ ప్రకటనలో ఏం చెప్పారు? ఇప్పుడు ఇది సురక్షితమేనా? మనం ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన లాభాలను పొందవచ్చా? క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనలో బిట్ కాయిన్ వంటి క్రిప్టోలపై 30 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఇది చట్టబద్ధమేమీ కాదంటున్నారు. ఇది ఒక లాటరీ, జూదం వంటి వ్యవహారం అని, దానిలాగే పరిగణిస్తామని ఆదాయం పన్నుశాఖ, ప్రభుత్వం చెబుతున్నాయి. 2022 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ … Read more