Apple production delay : ఆపిల్‌కు భారత్‌లో షాక్

Apple foxconn production delay : : ఆపిల్ కంపెనీ భారత్‌లో తన ఉత్పత్తులను పెంచాలని ఎంతో ప్రయత్నిస్తోంది. ఐఫోన్‌లు, ఎయిర్‌పాడ్స్ లాంటి పరికరాలను భారత్‌లో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ప్రణాళికకు తాజాగా పెద్ద అడ్డంకి వచ్చి పడింది. తెలంగాణలోని కొంగర కలాన్ వద్ద ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్ తయారీ జరగుతోంది. అయితే ఇప్పుడు అక్కడ డిస్ప్రోసియం అనే అరుదైన లోహం లభించకపోవడం వల్ల ఉత్పత్తి మందగించింది. చైనా ఆంక్షలతో పెరిగిన సమస్య … Read more

error: Content is protected !!