CBU Cars India Local Assembly Rule

ఇంపోర్ట్ కార్లకు షాక్ రూల్!

భారత్‌లో లగ్జరీ కార్లు కొనాలనుకునేవారికి ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఇప్పటివరకు విదేశాల నుంచి పూర్తిగా తయారైన కార్లు (CBU – Completely Built Units) నేరుగా భారత్‌కు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ విధానంపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనలో ఉంది. అదేంటంటే, భారత్‌లో అమ్మే కార్లు ఇక్కడే అసెంబుల్ చేయాలి అనే సూచన. ఇది అమలైతే కార్ల మార్కెట్‌లో పెద్ద మార్పు వస్తుంది. CBU కార్లు అంటే ఏమిటి? CBU అంటే…

Read More