India bans online betting apps

ఒక్కసారిగా 300 యాప్‌లు బ్యాన్!

ఇండియాలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై ఒక పెద్ద చర్య తీసుకుంది ప్రభుత్వం. ఒక్కసారిగా దాదాపు 300 యాప్‌లను బ్యాన్ చేసింది. ఇది చిన్న వార్త కాదు. ఈ నిర్ణయం లక్షల మంది యూజర్లపై ప్రభావం చూపుతుంది. ఏందుకు ఈ బ్యాన్? ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి: 👉 అక్రమ బెట్టింగ్👉 ఫైనాన్షియల్ మోసాలు👉 యూజర్ల డేటా భద్రత సమస్యలు ఈ యాప్‌ల వల్ల చాలామంది డబ్బు కోల్పోయారు. అందుకే కఠిన…

Read More