Amazon Pay బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ ఎలా?
అమెజాన్ పే బ్యాలెన్స్ (Amazon Pay) నుండి షాపింగ్ లేదా బిల్లు చెల్లింపు మొదలైనవాటిని చేస్తున్నారా? ఇది మీకు ఉపయోగకరమైన విషయమే.. మీరు అమెజాన్ పే బ్యాలెన్స్‌ని మీ బ్యాంక్ ఖాతాకు కూడా బదిలీ చేసుకోవచ్చు అని తెలుసా? మీలో చాలా మందికి Amazon నుండి షాపింగ్ అనుభవం ఉండే ఉంటుంది. చాలా మంది Amazon Pay ఎంపికను కూడా ఉపయోగిస్తున్నారు. అమెజాన్ పే అనేది ఆన్లైన్ చెల్లింపు ప్రాసెసింగ్ సేవ, ఇది కస్టమర్లు తమ అమెజాన్ వాలెట్‌కి డబ్బును … Read more