4 రకాల ఆధార్ కార్డ్‌లు

వాటి గురించి తెలుసుకోండి.. ప్రజలకు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసు. ఆధార్ కార్డు లేకుండా ఏ పనైనా చేయడం కష్టమే. ఆధార్ కార్డు మిగిలిన ఐడి లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అందులో ప్రతి పౌరుడి బయోమెట్రిక్ సమాచారం నమోదు చేస్తారు.  ప్రతి పౌరుడి వేలిముద్రలు, కంటి రెటీనాను స్కాన్ చేస్తారు. అందువల్ల ఇది రేషన్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన ఇతర ఐడీ రుజువుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. … Read more

error: Content is protected !!