బంగారం కొంటున్నారా..?
గోల్డ్ హాల్మార్కింగ్ గురించి తప్పకుండా తెలుసుకోండి.. హాల్మార్కింగ్ అనేది క్యారెట్లో స్వచ్ఛతను, బంగారం నాణ్యతను సూచిస్తుంది. 22కె916 (22 క్యారెట్), 18కె750 (18 క్యారెట్), 14కె585 (14 క్యారెట్) వంటి రకాల బంగారం స్వచ్ఛతలు ఉంటాయి. స్వచ్ఛతను కాపాడుకోవడానికి బంగారు ఆభరణాలను ఎక్కువగా 22 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అయితే ప్రభుత్వం గోల్డ్ హాల్మార్కింగ్ రెండో దశ జూన్ 1 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు 256 పాత జిల్లాలు కాకుండా 32 కొత్త జిల్లాల్లోనూ హాల్మార్కింగ్ … Read more